The Raja Saab -ప్రభాస్ వీడియో వైరల్: ‘రాజా సాబ్’ సినిమాలోది?

The Raja Saab -ప్రభాస్ వీడియో వైరల్: ‘రాజా సాబ్’ సినిమాలోది?

ప్రభాస్ అభిమానులకు The Raja Saab సోషల్ మీడియాలో మరో ట్రీట్. ఇటీవల సోషల్ మీడియాలో ప్రభాస్ నటించిన ఓ వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రభాస్ రాజా వేషధారణలో కనిపిస్తుండగా, పక్కన హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా కనిపిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు. The Raja Saab -ప్రభాస్ వీడియో వైరల్: ‘రాజా సాబ్’ సినిమాలోది? రాజా సాబ్ అనుకున్న ఫ్యాన్స్ ప్రభాస్ యొక్క రాబోయే చిత్రం ‘రాజా … Read more