Dhanush- శేఖర్ కమ్ముల ఆసక్తికర వ్యాఖ్యలు ధనుష్ గురించి…

Dhanush- శేఖర్ కమ్ముల ఆసక్తికర వ్యాఖ్యలు ధనుష్ గురించి...

దర్శకుడు శేఖర్ కమ్ముల ఆసక్తికర వ్యాఖ్యలు ధనుష్ గురించి శేఖర్ కమ్ముల టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు “ఫిదా” “లీడర్”, వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తాజా సినిమా గురించి ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రముఖ తమిళ హీరో ధనుష్ తో చేస్తున్న మొదటి చిత్రం. ఈ కాంబినేషన్ మొదట్నుంచీ చాలా ఎక్సయిట్‌మెంట్ క్రియేట్ చేసింది. శేఖర్ … Read more