Daku Maharaj -బాలకృష్ణ కూతురు దాకూ మహారాజ్ చిత్రం పై వ్యాఖ్యలు..

Daku Maharaj -బాలకృష్ణ కూతురు దాకూ మహారాజ్ చిత్రం పై వ్యాఖ్యలు..

నందమూరి బాలకృష్ణ నటించిన “దాకూ మహారాజ్” సినిమా విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమాలో బాలయ్య అభిమానులు చూస్తున్న మరో పవర్‌ఫుల్ పాత్రలో ఆయన కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత సినిమా కథ, బాలకృష్ణ నటన, చిత్రంలోని హైలైట్ సీన్స్‌పై భిన్నమైన అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే, బాలకృష్ణ కూతురు నందమూరి తేజస్విని ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. Daku Maharaj -బాలకృష్ణ … Read more